IPL 2019 : Shane Warne Told Me To Bowl With Big And Brave Heart, Says Sandeep Lamichhane | Oneindia

2019-03-22 1

Delhi Capitals' up-and-coming leg-spinner Sandeep Lamichhane has received advice from the master of the craft, Shane Warne, who asked him to bowl with a "big and brave heart".
#IPL2019
#SandeepLamichhane
#shanewarne
#MSDhoni
#chennaisuperkings
#RoyalChallengersBangalore
#viratkohli
#SunrisersHyderabad
#MumbaiIndians
#DavidWarner
#kolkataknightriders
#rajasthanroyals
#cricket

ఆసీస్ స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ చెప్పిన సలహాలతోనే తాను ధైర్యంగా బంతులు విసరగలుతున్నానని నేపాల్ యువ స్పిన్నర్ సందీప్‌ లామిచానె తెలిపాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడుతోన్న తొలి నేపాలీ క్రికెటర్ సందీప్‌ లామిచానె కావడం విశేషం. గత సీజన్‌లో సందీప్‌ లామిచానెని ఢిల్లీ డేర్‌డెవిల్స్ వేలంలో కొనుగోలు చేసింది. ప్రస్తుత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున ప్రాతినిథ్యం వహించేందుకు భారత్‌కు వచ్చాడు.